Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శాఖవరంలో వీధిలైట్లకు మరమ్మత్తులు చేయించిన ప్రజా ప్రతినిధి గడ్డం మాధవరావు వలేటివారిపాలె అమరావతి జ్యోతి : వలేటివారిపాలెంమండలంలో శాఖవరం గ్రామంలో వీధి దీపాలకు మరమ్మత్తులు గుర్తన వీధిలైట్లను గుర్తించి మరమ్మతులు చేయించి నట్లు గ్రామం సర్పంచ్ గడ్డం భవాని సూచన మేరకు గడ్డం మాధవరావు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వీధిలైట్లు మరమ్మత్తులకు గురఅయ్యయనినాయి తెలిపారు గ్రామస్తులు రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి తీసుకొని వచ్చినారని చెప్పారు వీధిలైట్లకు మరమ్మత్తులు చేయించడంతో వైసీపీ నాయకులుగ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Admin
Amaravathi Jyothi