Friday, 17 April 2026 03:20:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పంచాయతీరాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా కుమ్మర బ్రహ్మయ్య

Date : 20 December 2023 10:57 PM Views : 245

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పంచాయతీ రాజ్ విభాగ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా కుమ్మర బ్రహ్మయ్య ఎన్నిక... కందుకూరు ,అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా కుండి కందుకూరు సర్పంచ్ కుమ్మర బ్రహ్మయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుమ్మర బ్రహ్మయ్య స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. తనకు ఈ పదవిని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వైసిపి నాయకులు బ్రహ్మయ్యకు దృశ్యాలువ కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు గంగవరపు వెంకటరావు, మాజీ ఏఎంసి చైర్మన్ తోకల కొండయ్య కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు, అప్పన బోయిన రామయ్య, మర్లపాడు మాజీ సర్పంచ్ బుర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :