Amaravathi Jyothi - Andhra Pradesh / Sir Balji Dist : కందుకూరు: జూన్ నాలుగో తేదీ చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఏప్రిల్ నెల నుంచి పెంచి ఆమోత్తాన్ని జులై నెలలో ఏడువేల రూపాయలు ఒకే సారి అందజేస్తారు. అంతే కాదు మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో రాష్టంలో ఎక్కడికెళ్లినా అంతా ఉచితమే.ఒక ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్స్ కూడా ఉచితం.18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 15 వందల సాయం, ఇంకా చాలా పథకాలు వస్తాయి అవ్వా. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన భర్త ఇంటూరి నాగేశ్వరరావుని ఎమ్మెల్యే గా,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డీని ఎంపీగా గెలిపించండని తెదేపా-భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య విజ్ఞప్తి చేశారు.
Admin
Amaravathi Jyothi