Sunday, 17 May 2026 04:31:59 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో మొగిలిచర్ల , యర్రారెడ్డిపాలెంలో మేము సైతం

Date : 07 May 2024 08:14 AM Views : 803

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో లింగసముద్రం మండలంలోని మొగిలిచర్ల, యర్రారెడ్డిపాలెం గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. మేము సైతం - మన రాష్ట్రం కోసం అంటూ... రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గ్రామస్తులకు వివరించారు. చంద్రబాబు నాయుడు యువతకు ఉద్యోగాలు కల్పిస్తే, జగన్ వచ్చాక వారిని మత్తు పదార్థాలకు బానిసలు చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చంద్రబాబు ఇప్పిస్తే... పెద్ద చదువులు చదివినవారికి ఐదువేల రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పరిశ్రమలు వెళ్లగొట్టిన దుర్మార్గుడు జగన్ అయితే, దేశ విదేశాల్లో తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి కియా లాంటి కంపెనీలను ఏర్పాటు చేసిన విజనరీ లీడర్ మన చంద్రబాబునాయుడు అని.... తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక వివరించారు. ఈసారి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ పై ఓట్లు వేసి గెలిపించాలని... తద్వారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని సూచించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: