Sunday, 17 May 2026 05:10:05 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా :బుర్రా మధుసూదన్

Date : 03 March 2024 05:17 PM Views : 299

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా వైసిపి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా కందుకూరు, అమరావతి జ్యోతి: నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీలేకుండా కృషి చేస్తానని కనిగిరి ఎమ్మెల్యే,కందుకూరు వైకాపా సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆలా వారి కళ్యాణ మండపంలో విలేకరుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కందుకూరు వైకాపా టిక్కెట్ బీసీ ఐన తనకు కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా బుర్రా ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ మేధావి, సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆశీస్సులతో, తన మిత్రుడు తూమాటి మాధవరావు సహకారంతో, తాను కందుకూరు వైకాపా ఎమ్మెల్యే బరిలో ఉన్నట్టు తెలిపారు. కందుకూరు ప్రజలు తనను ఆశీర్వదించాలని, కందుకూరును అభివృద్ధి చేయడానికి , శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు. రామాయపట్నం పోర్టు వల్ల పదివేల ఉద్యోగాలుఅందుబాటులో నికి వస్తాయన్నారు. గతంలో టిడిపి కందుకూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు విజ్ఞతతో వైకాపాకు ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, న్యాయవాది ముప్పువరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: