Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నూతన గృహప్రవేశానికి హాజరైన కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి : కావలి వెంగళరావు నగర్, సాయిబాబా గుడి దగ్గర వడ్డే శ్రీనివాసులు నాయుడు-అనురాధ"దంపతుల ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశానికి హాజరైన కావలి టిడిపి నాయకులు కావ్య క్రిష్ణారెడ్డి తదనంతరం ఆ దేవ దేవుడు సత్యనారాయణ స్వామికి నమస్కరించుకుని, ఆ దంపతులను ఆశీర్వదించడం, వారితో కాసేపు ముచ్చడించడం జరిగింది.
Admin
Amaravathi Jyothi