Sunday, 17 May 2026 04:26:05 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గృహ నిర్మాణాలకు ఈనెల 26 లో గా దరఖాస్తు చేసుకోండి

Date : 25 November 2024 09:34 AM Views : 859

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉదయగిరి: ప్రభుత్వ సహకారంతో స్వంత గృహ నిర్మాణానికి ఆసక్తి కలిగిన అర్హులందరికీ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు విజ్ఞప్తి * స్వంత గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో PMAY స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు... ఆసక్తి కలిగిన అర్హులందరూ... అవసరం అయిన డాక్యుమెంట్ జెరాక్స్ కాపీలను అందచేసి నవంబర్ 26 వ తేది లోగా మీ మీ గ్రామ సచివాలయం పరిధిలో ఆన్లైన్ లో నమోదు చేసుకోవలసినదిగా విజ్ఞప్తి చేయడమయినది.. *PMAY 2.0 రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన పత్రాలు* ------------------------------------ 1) రేషన్ కార్డు 2) పాన్ కార్డ్ 3) ఆదాయ ధృవీకరణ పత్రం 4) జీవిత భాగస్వామి పేరు 5) జీవిత భాగస్వామి అధార్ 6) ప్రస్తుత చిరునామా 7) ప్రతిపాదిత స్ధల చిరునామా 8) బ్యాంక్ వివరాలు 9) లబ్ధిదారుని సంతకం/బొటనవేలు ముద్ర 10) మతం 11) కులం 12) ఉపకులం లబ్ధిదారుని తల్లి వివరాలు ------------------------------------- 1) ఆధార్ వివరాలు 2) పేరు లబ్ధిదారుడి తండ్రి వివరాలు ------------------------------------- 1) తండ్రి పేరు 2) ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేయ వలసిన కాపీలు ------------------------------------- 1) ఆదాయ కాపీ స్కాన్ 2)సంతకం/ బొటనవేలు ముద్ర స్కాన్ 3) ఆధార్ కాపీ స్కాన్

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: