Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : గుడ్లూరు: కందుకూరులో స్టూడియో నడుపుకుంటూ అనారోగ్యం పాలయి రెండు కిడ్నీ లు చెడిపోయి కిడ్నీ మార్పిడి చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న హుస్సేన్ కి ఆర్థిక సహాయముగా వారి మిత్రులు 6 టీవీ రిపోర్టర్ అయిన కొండాబత్తిన కృష్ణయ్య పేరు మీద సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఆ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ అద్దంకి అజయ్ కుమార్ 5000 రూపాయల చెక్కును కృష్ణయ్య కి అందజేసారు. కృష్ణయ్య వెంట రాము తదితరులున్నారు.
Admin
Amaravathi Jyothi