Monday, 20 April 2026 06:59:13 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రా.. కదలిరా... కార్యక్రమానికి తరలి వెళ్లిన టిడిపి నాయకులు కార్యకర్తలు

Date : 06 January 2024 08:17 AM Views : 329

Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : రా.. కదలిరా కార్యక్రమానికి తరలిన టీడీపీ కార్యకర్తలు. గుడ్లూరు, అమరావతి జ్యోతి: ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు మండలంలోని టిడిపి కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఇంటూరు నాగేశ్వరరావు పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడితోపాటు పలువురు కార్యకర్తలు కూడా వెళ్లినట్లు సమాచారం. మండలంలోని వలేటివారిపాలెం, పోకూరు, బడేవారిపాలెం, చుండి, శాఖవరం కూనిపాలెం, పోలినేనిపాలెం, కలవళ్ల , నలదలపూరు, నుకవరం, నేకునాం పురం, తదితర గ్రామాల నుంచి కార్యకర్తలు వెళ్లారు. పువ్వాడి వేణుగోపాల్,కోకా చిరంజీవి, లగడపాటి హజరత్, గొంది అయ్యప్ప, అమరా మాల్యాద్రి, ప్రసాద్, ఎం మాలకొండయ్య, కండ్రా మాల్యాద్రి, జంపాల ప్రసాద్, టైలర్ రామ్మూర్తి, దామా జయరాం, తదితరులు వెళ్లారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :