Monday, 20 April 2026 08:26:05 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు

Date : 01 December 2024 05:26 PM Views : 763

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు కావలి: కావలిలోని డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ అండర్ 12 ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. చిన్నపిల్లలకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా రాణించేటువంటి అవకాశం ఉందని ఆయన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. 14 జిల్లాల నుంచి బాల బాలికలు పోటీల్లో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర రకమి సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాల బాధ్యులు దామోదర్, ఆయా జిల్లాల రగ్బీ ప్రతినిధులు చంద్రశేఖర రావు ,యాసిన్, శంకర్ వంశీ మురళి తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :