Amaravathi Jyothi - Andhra Pradesh / EastGodavry : యువగళం పాదయాత్రకు బ్రేక్.. రాజమండ్రి, అమరావతి జ్యోతి: తుపాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3 రోజుల విరామం ప్రకటించారు.ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర. జరుగుతుంది. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు..తుపాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారి పాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
Admin
Amaravathi Jyothi