Saturday, 18 April 2026 02:35:41 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఆయన నెట్వర్కే వేరు ఎదుటివారి అంచనాలకు అందడు అనుకుంటే సాధిస్తాడంతే

Date : 22 November 2024 12:33 PM Views : 823

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆయన నెట్వర్కే వేరు ఎదుటివారి అంచనాలకు అందడు ఆయన అనుకుంటే సాధిస్తాడంతే ఆయనే మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ( కందుకూరు అమరావతి జ్యోతి) *ఆయన నెట్వర్క్ వేరు ఎదుటివారి అంచనాలకు అందడు ఆయన అనుకుంటే సాధిస్తాడంతే . అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు నిద్ర కూడా పోకుండా అహర్నిశలు కష్టపడతాడు. అతనీ నెట్వర్క్ చేత అలాగే పని చేయిస్తారు మొదటి నుంచి అదే అతని నైజం . అదే అతనిని ఈరోజు ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టించింది* కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి రాదు అని కొందరు మేధావులు అన్నారు కష్టపడి తెచ్చుకున్నారు. ఇంచార్జ్ పదవి రాగానే ఈ పదవి కొన్ని రోజులే అన్నారు.ఇంచార్జ్ పదవి రాగానే రెండు సంవత్సరాలు అహర్నిశలు నిర్విరామంగా కష్టపడి పనిచేసి కందుకూరు నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ కేసులు ఎదుర్కొంటూ బెదిరింపులకు భయపడకుండా రాజకీయం అనుభవం ఉన్న పెద్దలను ఎదుర్కొని సేవా కార్యక్రమం చేసుకుంటూ ఇంచార్జ్ పదవికి న్యాయం చేశారు .ఇంచార్జ్ పదవే లే ఎమ్మెల్యే సీటు రాదని కొందరు మేధావులు అన్నారు. గత రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేసినందుకు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు నారా లోకేష్ ఆశీస్సులతో ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే సీటే కదా ఎలా గెలుస్తారు చూస్తామని చాలామంది మేధావులు కుట్రలు కుతంత్రాలు పన్నారు .ఆ మేధావులకు దీటుగా వారి కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మరియు కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో టిడిపి కుటుంబ సభ్యుల కష్టంతో గత 20 సంవత్సరాలుగా కందుకూరు నియోజకవర్గంలో గెలవని టిడిపి పార్టీని వారి భుజస్కంధాల మీద వేసుకొని అహర్నిశలు కష్టపడి కనివిని ఎరుగని రీతిలో18558 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మాట్లాడుతున్నారు వారే మన ఎం ఎల్ ఏ ఇంటూరి నాగేశ్వరరావు . హి ఈజ్ గ్రేట్ ... అతను అనుకుంటే ఏదైనా చిరునవ్వుతోనే సాధించగలరు అన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :