Friday, 17 April 2026 06:52:33 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపి కంచుకోట విక్కిరాలపేట

Date : 28 April 2024 05:06 PM Views : 792

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి కంచుకోట... విక్కిరాలపేట ఇంటూరి సమక్షంలో పెద్దఎత్తున చేరికలు కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ, క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. పంచాయతీ వైస్ సర్పంచ్ ఎండ్లూరి మధు, ఎండ్లూరి సురేంద్ర, ఎండ్లూరి బాలకృష్ణ, ఇంకా భారీగా సంఖ్యలో టిడిపిలో చేరారు. ఎస్టీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు వారు కూడా పసుపు కండువాలు కప్పుకున్నారు. గ్రామ పార్టీ నాయకుడు గంగవరపు రవి ఆధ్వర్యంలో వీరంతా నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.... గ్రామపార్టీ అధ్యక్షుడు మన్నం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ గంగవరపు బ్రహ్మయ్య, మన్నం శ్రీను, కొత్తపల్లి సుధాకర్, గంగవరపు నారాయణ, కొత్తపల్లి బ్రహ్మయ్య, యక్కటిల్లి కోటేశ్వరరావు, సురేష్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మన్నం శైలజ, నియోజవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకటసుబ్బారావు, అల్లం వెంకటేశ్వర్లు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావుల రవి తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :