Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావ్యను సత్కరించిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు. కావలి,అమరావతి జ్యోతి: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దార్ల శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కిషోర్, జిల్లా కార్యదర్శి కే. మనోజ్ కుమార్, కావలి పట్టణ నాయకుడు సాయి తేజ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు విచ్చేసి కావలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డిని గజ మాలతో సత్కరించారు... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి, కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించడానికి, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడానికి శాయ శక్తులా కృషి చేస్తామని అన్నారు... టిఎన్ఎస్ఎఫ్ నాయకులకు క్రిష్ణారెడ్డి ధన్యవాదములు తెలిపారు..
Admin
Amaravathi Jyothi