Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రేపే ఎన్నికల నోటిఫికేషన్ అమరావతి, అమరావతి జ్యోతి: ●18వ తేదీ గురువారం జారీ కానున్న ఎన్నికల నోటిఫికేషన్ ●18 నుంచే నామినేషన్ల ప్రక్రియ ●25 వరకూ నామినేషన్లు దాఖలుకు గడువు ●26న నామినేషన్ల స్క్రూటినీ ●29న నామినేషన్ల ఉపసంహరణ ●మే 13న పోలింగ్ ●జూన్ 4 న కౌంటింగ్ ●నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ●ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ●తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు.
Admin
Amaravathi Jyothi