Monday, 20 April 2026 05:30:29 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మొగిలిచర్లలో ఇంటూరి సమక్షంలో భారీ చేరికలు

Date : 07 May 2024 06:33 AM Views : 738

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. నవులూరి రవీంద్ర, మార్నేని వెంకటేశ్వర్లు, ఓరుగంటి చినఅంకయ్య, వెన్నపూస చెన్నారెడ్డి, గద్దె లక్ష్మీనారాయణ, వెన్నపూస కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, పెద్దిరెడ్డి, యనదాసరి జీవయ్య, నమ్మికంటి కొండయ్య, చొప్పర చినకొండయ్య, ఓరుగంటి అంకయ్య, బాసం మోహన్రావు, పెదమాల కొండయ్య, పల్లపోతు అక్కయ్య, మామిళ్ళపల్లి మాల్యాద్రి, మాలకొండయ్య, శివరామయ్య, గోరంట్ల గోపాల్, షేక్ ఖాదర్, మార్నేని కొండలరావు, పాలేటి నరేంద్ర పతకమూరి రామ్మూర్తి ఎర్రగుంట్ల రామకృష్ణ పతకమూరి మాలకొండయ్య, సురేష్, అరటిపల్లి నాని, వెన్నపూస చెన్నారెడ్డి, పోకూరి సుధాకర్, వేముల రామారావు, చొప్పర రాఘవులు, గోరంట్ల చిననరసింహం తదితరులు పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు స్వర్ణ చిన్న, పార్టీ నాయకులు అంగులూరి చినకొండయ్య, నవులూరి చెంచురామయ్య, విశ్వనాధపురం సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు, చుండూరి బ్రహ్మయ్య, బాసం వెంగయ్య, తిరుపాలు, ఆవుల మల్లికార్జున, మండల తెలుగురైతు అధ్యక్షుడు మద్దెల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :