Wednesday, 22 April 2026 06:44:52 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Date : 14 August 2024 10:26 PM Views : 806

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిది కందుకూరు,అమరావతి జ్యోతి: కందుకూరు మున్సిపాలిటీని సుందరంగా, ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడుగులు వేస్తున్నారు.అన్ని వార్డుల్లో పూర్తిగా సిసి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి, తద్వారా స్వచ్ఛ కందుకూరుగా మార్చాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కోవూరురోడ్డులోని అగపే చర్చి వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.మొత్తం అంచనావిలువ 26.10 లక్షలు కాగా, ఆ నిధులతో రోడ్డుకు రెండు వైపులా 630 మీటర్లు దూరం సైడ్ కాలువలు, మధ్యలో ఎనిమిది చోట్ల పైపు కల్వర్టులు నిర్మించనున్నారు.పట్టణంలో ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం అనేది కనిపించకూడదని అధికారులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. అవసరమైనచోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.పక్కనే ఏకలవ్యనగర్ లో, ఎస్టీ కాలనీవాసుల కోరిక మేరకు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డును, కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, చిలకపాటి మధు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, వడ్డేళ్ళ రవిచంద్ర, చుండూరి శ్రీను, మధు, యర్రా ముసలయ్య, షేక్ నాగూర్, వేముల ప్రసాద్, సవిడిపోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు, పులి నాగరాజు, కంసాని మయూరి, భవనాసి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :