Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. ఎన్నికలలో గెలుపు అవకాశాలు తనకు ఎక్కువగా ఉన్నాయని బుర్రా అన్నారు.
Admin
Amaravathi Jyothi