Saturday, 18 April 2026 06:20:23 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో కార్తీకమాస వన సమారాధన

Date : 08 December 2023 10:19 PM Views : 230

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో కార్తీకమాస వన సమారాధన. ఒంగోలు,అమరావతి జ్యోతి:: కార్తీకమాసం సందర్భంగా కొత్తపట్నం వద్ద నల్లూరి గార్డెన్స్ నందు దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ మహిళలందరికీ కార్తీక మాస వన సమారాధన (వన భోజనాలు) ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా దామచర్ల జనార్దన్ పాల్గొని మాట్లాడటం జరిగినది. వనభోజనాలలో సుమారుగా 7,000 మంది పాల్గొని ఆతిథ్యం సేకరించడం జరిగినది.ఈ కార్యక్రమం లో టి అరుణ,పొడపాటి తేజస్విని,నిడమానూరు పావని, పువ్వాడ ఉషారాణి,గోరంట్ల అనురాధ, కే కుసుమ కుమారి,నాలం నరసమ్మ, ఆర్ల వెంకట రత్నం,పి సునీతా,బోట్లపల్లి మస్తానమ్మ తదితరులు పాల్గొనడం జరిగినది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :