Monday, 20 April 2026 09:57:50 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

35 వ వార్డులో వైసీపీ నుండి టిడిపిలో చేరికలు

Date : 03 March 2024 10:50 PM Views : 249

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 35వ వార్డు వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు కావలి,అమరావతి జ్యోతి :పట్టణం 35వ వార్డు వైసీపీ ముస్లిం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైకుంఠపురం నుండి షేక్ సుల్తాన్ భాష ఆధ్వర్యంలో షేక్ బాదుల్లా (టైలర్), షేక్ బాదుల్ షేక్ జమాల్సా, షేక్ అల్లు, షేక్ జిలాని, తదితర 15 మంది వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు.. వీరికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ముస్లిం లపై క్రిష్ణారెడ్డి గారు చూపుతున్న ప్రేమ ఎనలేనిదని తెలిపారు.. ముస్లింలు మొత్తం ఆయనకు అండగా ఉన్నారని, ఆయనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :