Thursday, 11 June 2026 08:54:07 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బీద రమణయ్యకు. శ్రద్ధాంజలి ఘటించిన రాజ్యసభ బీద మస్తాన్ ఎమ్మెల్యే రామిరెడ్డి

Date : 17 December 2023 07:31 AM Views : 238

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *బీద రమణయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన రాజ్యసభ సభ్యులు బీద..... ఎమ్మెల్యే రామిరెడ్డి* కావలి, అమరావతి జ్యోతి 16; నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు తండ్రి రమణయ్య 20వ వర్ధంతి సందర్భంగా బీద రమణయ్య వారి సతీమణి బుజ్జమ్మ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు.మరియు వారి కుటుంబ సభ్యులు.మిత్రులు, అభిమానులు తదితరులు. బీద రాకతో ఇస్కపల్లి గ్రామంలో సందడి వాతావరణ నెలకొంది. రాజ్య సభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు స్వగ్రామం అయినందున గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆయన వద్దకు చేరుకొని సంతోషం వ్యక్తం చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :