Monday, 20 April 2026 08:23:26 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉగ్ర

Date : 22 February 2024 10:20 PM Views : 198

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పిఎన్వరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన --ఉగ్ర వెలిగండ్ల, అమరావతి జ్యోతి ఫిబ్రవరి 22 :మండలంలోని పందువ నాగులవరం బస్టాండ్ సెంటర్ నందు మండుతున్న ఎండల దృష్ట్యా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి సూచనలు మేరకు టిడిపి యువ నాయకుడు వెన్నా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను గురువారం ఉగ్ర నరసింహారెడ్డి చేతులు మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ, వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం ఒక మంచి శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెన్నా వెంకటేశ్వర రెడ్డి నాయకత్వ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్యామల కాశిరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జి దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, వెలిగండ్ల ఎంపీటీసీ సభ్యులు చిలకల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన ప్రతాప్ కుమార్, మండల తెలుగు యువత కర్నాటి భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి యద్దనపూడి సాల్మన్ రాజు, మండల టిడిపి నాయకులు కీసరి రమణారెడ్డి, మండల బీసీ నాయకులు పిన్నిక బాలకోటయ్య, ముక్కు శ్రీనివాసరెడ్డి, మన్నేపల్లి రవి, శెట్టి రామచంద్రయ్య, మరపగుంట్ల మాజీ సర్పంచ్ ఒంగోలు శ్రీనివాసులు, నిర్వాహకులు కీసరి రవికుమార్ రెడ్డి, ఎక్కంటి శశి కుమార్ రెడ్డి, ఐటీడీపీ నాగరాజు, కటుకూరి ఖాజా, సైరుద్దీన్,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :