Saturday, 14 March 2026 10:07:42 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గౌరవ డాక్టరేట్ పొందిన కందుకూరు వాసులు

Date : 27 May 2024 07:57 AM Views : 1184

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు ప్రాంతానికి చెందిన ప్రముఖులు, సేవా తత్పరులు వాసవి సేవాదళ్ ఆర్యవైశ్య మీడియా ప్రతినిధి చెక్కా కేశవరావు,నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు వారు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి ఘనంగా సన్మానించింది.ఆదివారం హోసూర్ ప్రాంతంలో హోటల్స్ హిల్స్ నందు జరిగిన కార్యక్రమంలో వారు చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తించి డాక్టరేట్లు ఇచ్చి గౌరవించడం జరిగినది.గౌరవ డాక్టర్లు పొందిన వారు ఇరువురు స్పందిస్తూ సేవా కార్యక్రమంలో మరింత బలంగా పాల్గొనుటకు ఈ డాక్టరేట్లు మేము ఉపయోగించుకోగలమని మా మీద మరింత బాధ్యతను పెంచే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ డాక్టర్ పొందిన వారికి మిత్రులు శ్రేయోభిలాషులు ప్రముఖులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :