Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: ప్రభుత్వ సహకారంతో స్వంత గృహ నిర్మాణానికి ఆసక్తి కలిగిన అర్హులందరికీ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచనల మేరకు స్వంత గృహ నిర్మాణం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో PMAY స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు... ఆసక్తి కలిగిన అర్హులందరూ... అవసరం అయిన డాక్యుమెంట్ జెరాక్స్ కాపీలను అందచేసి నవంబర్ 26 వ తేది లోగా మీ మీ గ్రామ సచివాలయం పరిధిలో ఆన్లైన్ లో నమోదు చేసుకోవలసినదిగా కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయడమైనది చేయడమయినది.. *PMAY 2.0 రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన పత్రాలు* ------------------------------------ 1) రేషన్ కార్డు 2) పాన్ కార్డ్ 3) ఆదాయ ధృవీకరణ పత్రం 4) జీవిత భాగస్వామి పేరు 5) జీవిత భాగస్వామి అధార్ 6) ప్రస్తుత చిరునామా 7) ప్రతిపాదిత స్ధల చిరునామా 8) బ్యాంక్ వివరాలు 9) లబ్ధిదారుని సంతకం/బొటనవేలు ముద్ర 10) మతం 11) కులం 12) ఉపకులం లబ్ధిదారుని తల్లి వివరాలు ------------------------------------- 1) ఆధార్ వివరాలు 2) పేరు లబ్ధిదారుడి తండ్రి వివరాలు ------------------------------------- 1) తండ్రి పేరు 2) ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేయ వలసిన కాపీలు ------------------------------------- 1) ఆదాయ కాపీ స్కాన్ 2)సంతకం/ బొటనవేలు ముద్ర స్కాన్ 3) ఆధార్ కాపీ స్కాన్ అవసరమని పేర్కొన్నారు.
Admin
Amaravathi Jyothi