Monday, 02 March 2026 12:18:54 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇంటూరి సౌజన్య

Date : 18 November 2025 11:25 AM Views : 325

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: మండల కేంద్రమైన గుడ్లూరుకు చెందిన మల్లవరపు శ్రీనివాస్ రెడ్డి సుజాత దంపతుల కుమార్తె విజిత - వినోద్ కుమార్ రెడ్డి ల వివాహం ఈనెల 8వ తేదీన గుడ్లూరు లోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. వారి యొక్క రిసెప్షన్ వేడుక గుడ్లూరులోని శ్రీనివాసులు రెడ్డి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట గుర్రం రాజ్యలక్ష్మి, టీడీపీ గుడ్లూరు మండల మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ పలువురు మహిళలు, పలువురు టిడిపి నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సతీమణి సౌజన్య ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులైన తన కూతురు అల్లుడుని ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :