Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దారకానిపాడు గ్రామంలో మేము సైతం- మన రాష్ట్రం కోసం ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వం కోసం... గుడ్లూరు, అమరావతి జ్యోతి: ఐదేళ్లుగా అంథకారంలో మగ్గుతున్న ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వెలుగులు నింపేందుకు మేము సైతం అంటున్న ప్రొఫెషనల్స్..... ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా *మేము సైతం-మన రాష్ట్రం కోసం* అనే నినాదంతో కందుకూరు నియోజకవర్గ కూటమి ఎం ఎల్ ఏ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం సభ్యులు ఆదివారం. దారకానిపాడు గ్రామంలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ కందుకూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ పువ్వాడి మౌనిక, సభ్యులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi