Sunday, 26 July 2026 12:30:31 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఆయకట్టు చివరి వరకు నీరు చేరే విధంగా రైతులు సహకరించాలి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Date : 25 December 2024 07:03 PM Views : 1033

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గంలో లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ కుడికాలువ గేటు వద్ద ఏర్పాటుచేసిన మోటార్లను బుధవారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా దిగువ ఆయకట్టుకు ప్రవహిస్తుందో తెలుసుకున్నారు. కాలువలో నీరు ప్రవహిస్తున్న తీరును పరిశీలించారు..రైతులు ఎవరుకూడా కాలువలపై అడ్డుకట్టలు వేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.. అలా కాకుండా ఎవరైనా కాలువల ద్వారా నీరు ప్రవహించకుండా అడ్డుకట్టలు వేసిన, ఇంజన్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి పోకుండా చేసినచో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు..రాళ్లపాడు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే తమ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.చివరి ఆయకట్టు వరకు నీరు చేరే విధంగా రైతులందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు మరియు కూటమి పార్టీ నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: