Tuesday, 21 April 2026 01:17:19 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

Date : 17 December 2024 07:08 PM Views : 853

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: మండలంలో మంగళవారం మనసులను కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బుడిబుడి నడకలతో బోసి నవ్వులతో అల్లారుముద్దుగా పెరుగుతున్న రెండేళ్ళ చిన్నారి మంగళవారం ఉదయం అనూహ్యంగా ఓ ప్రవేట్ స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హృదయాలను కలచివేసే ఈ విషాద ఘటన కందుకూరు మండలంలోని కొల్లగుంట గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళుతున్న అన్న వెంట బుడిబుడి పరుగులతో వెళ్ళిన ఆ చిన్నారి బస్సు వెనకాల నిలిచాడు. అది గమనించని స్కూల్ బస్ డ్రైవర్ బస్సును కొద్దిగా రివర్స్ చేయడంతో బస్సు కింద పడిన చిన్నారి నలిగిపోయాడు. ముద్దులొలికే ఆ బంగారు తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.అయినా కూడా జీవంలేని ఆశలతో చిన్నారిని కందుకూరు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ చిన్నారి ఈలోకం విడిచాడని డాక్టర్లు విచారంగా తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :