Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు:కనిగిరి రోడ్ లో ఉన్న "శ్రీ అయ్యప్ప స్వామి" గుడి వెనక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న అన్న ప్రసాద వితరణ భవనముకు కందుకూరు వాస్తవ్యులు దామా.వెంకటేశ్వర్లు ధ॥ప॥ రమాదేవిలు అన్నప్రసాద వితరణ భవన నిర్మాణం కొరకు రూ॥50,000/- విరాళము అందించినారు.ఈకార్యక్రమంలో శ్రీ అయ్యప్ప సేవా సంఘం కమిటీ సభ్యులు. వెంకటేశ్వర్లు(గురుస్వామి) ఇస్కాల.వెంకట నరసింహ నల్లబోతుల.మురళి, మాదాలవెంకటేశ్వర్లు, కాటా.చెంచురామయ్య, దాసరి.శ్రీనివాసులు, ఉన్నం.వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi