Monday, 27 July 2026 12:39:31 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి తహసీల్దార్ సుందరమ్మ

Date : 04 December 2023 08:57 PM Views : 238

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మిచౌంగ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి తహశీల్దార్ సుందరమ్మ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి నవంబర్ 4వలేటివారిపాలెంమండలంలో మిచౌంగ్ తుఫాను ఉద్రిక్తంగా ఉందని వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తహశీల్దారి కె వి బి టి సుందరమ్మ తెలిపారు. తహశీల్దారి కెవి బిటి సుందరమ్మ మాట్లాడుతూ ప్రజలు అప్రమిత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని లేని యెడల పనులను వాయిదా వేసుకోవాలని అన్నారు. తుఫాన్ సమయంలో కరెంట్ తీగలు తెగిపోవడం, చెట్లు విరిగి రోడ్లపై పడటం, తదితర సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు తహశీల్దార్ కార్యాలయానికి గాని గ్రామ రెవిన్యూ సిబ్బందికి గాని, వీఆర్వోలకి తెలియజేయాలని సూచించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్లియర్ చేస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు . రాళ్లపాడు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని , ప్రాజెక్టుకు పూర్తి సామర్థ్యానికి వరద నీరు చేరితే కిందికి గేట్లు ద్వారా వదిలే అవకాశం ఉందని దీంతో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు సూచించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: