Tuesday, 27 October 2026 12:20:17 AM
# వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకొండ అంజిబాబు # రూ. యాబై వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్ # ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసీన సాయితేజ మెమోరియల్ ట్రస్ట్ # కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం

Date : 30 November 2025 07:26 PM Views : 543

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : * కందుకూరు:కందుకూరు పట్టణంలో ఆదివారం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో హనుమాన్ గురుస్వామి హనుమద్ ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారి కళ్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ అర్చకులు కిషోర్ స్వామి శాస్త్రోక్తంగా కన్నుల పండుగ గా, ఎంతో వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. కీర్తిశేషులు కనమర్లపూడి సుబ్బారావు ధర్మపత్ని వరలక్ష్మి వారి కుమారుడు రవిశంకర్ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అంతకుముందు ఆలయంలో ఉన్న వాలాగ్రా హనుమాన్ కి హనుమాన్ దీక్షాపరులు సామూహికంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వాములు హనుమంతరావు, కొత్తపల్లి సురేష్, పెద్దారావు, గడిపూడి ప్రసాద్, చక్కా వెంకట కేశవరావు, మాధవరావు, హనుమాన్ దీక్షపరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :