Wednesday, 28 October 2026 03:49:20 AM
# వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకొండ అంజిబాబు # రూ. యాబై వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్ # ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసీన సాయితేజ మెమోరియల్ ట్రస్ట్ # కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

అయ్యవారిపల్లెలో పల్స్ పోలియో విజయవంతం సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు

Date : 04 March 2024 08:03 AM Views : 460

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అయ్యవారిపల్లి పల్స్ పోలియో విజయవంతం: సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు వివి పాలెం,అమరావతి జ్యోతి: వలేటివారిపాలెం అమరావతి జ్యోతి: అయ్యవారిపల్లి గ్రామంలో పాల కేంద్రం వద్ద పల్స్ పోలియో ఆదివారం ఆరోగ్య సిబ్బందితో పల్స్ పోలియో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు లు పరిటాల వీరస్వామి ఉప సర్పంచ్ గురుజాల కృష్ణయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు జీరో నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు వారి తల్లిదండ్రులు పల్స్ పోలియో చుక్కలు వేయించారు పల్స్ పోలియో బారిన పడకుండా ప్రతి ఒక్కరు కలిసిపోయే చుక్కలు వేయించుకోవాలని అవసరం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలియజేశారు మర్చిపోకుండా నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆరోగ్య సిబ్బంది తెలియజేశారు అయ్యవారిపల్లి సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు చుండి సర్పంచ్ ఇరుపని సతీష్ పోలినేనిపాలెం సర్పంచ్ అనుమెలు అమరేశ్వరి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎం ఎల్ హెచ్ పి లువైద్య సిబ్బంది పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: