Sunday, 26 July 2026 12:35:20 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా దామా కొండప నాయుడు ప్రధాన కార్యదర్శిగా చిత్తారి వెంకటేశ్వర్లు

Date : 07 December 2025 08:29 PM Views : 470

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు మండలం యుటిఎఫ్ నూతన కార్యవర్గాన్నిఈ ఆదివారం ఆదివారం దాచురి రామిరెడ్డి విజ్ఞాన్ భవన్ నందు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో గౌరవాధ్యక్షులుగా ముప్పూరి మాల్యాద్రి అధ్యక్షులుగా దామా కొండప నాయుడు ప్రధాన కార్యదర్శిగా చిత్తారి వెంకటేశ్వర్లు సహాధ్యక్షులుగా టీ సరోజనమ్మ చదలవాడ కోటేశ్వరావు కోశాధికారిగా ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా కౌన్సిలర్గా ఎనిమిది మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది రాబోయే సంవత్సరములో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం దిశగా కందుకూరి యూటీఎఫ్ సభ్యులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఈ కార్యక్రమానికి ప్రియతమ నేత కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు హాజరై ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తుంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ సమస్యనైనా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కిలారి వెంకటేశ్వరావు జిల్లా కార్యదర్శులు పొన్నగంటి వెంకటేశ్వర్లు యుటిఎఫ్ సీనియర్ ఉపాధ్యాయులు ముప్పరాజు కోటేశ్వరావు కందుకూరు మండల ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: