Thursday, 11 June 2026 10:03:18 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సమ సమాజ స్థాపనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యం :ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి

Date : 06 December 2023 11:41 AM Views : 228

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సమ సమాజ స్థాపనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యం: ఎం ఎల్ ఏ మహిధర్ రెడ్డి కందుకూరు, అమరావతి జ్యోతి : సమసమాజ స్థాపన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67.వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని యావత్తు ధారపోసినటువంటి మహా మేధావి అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి, అతి ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి, అందరి హక్కుల కోసం ఆయన సూర్యుని వలె ప్రభాతిన్చాన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనమైన నివాళులర్పించడం అంటే ,ఆయన అడుగుజాడల్లో యావద్దేశం నడవడమేనని ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :