Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు, అమరావతి జ్యోతి : సొంతగూటికి చేరిన కందుకూరు పట్టణం లోని 5 వ వార్డు కు చెందిన కట్టా వెంకట నారాయణ, కట్టా శ్రీధర్, గేరా చంద్రశేఖర్, పల్లె భానుచందర్,రాంబాబు, బలిమి అజయ్ కుమార్, పాలూరి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ని వీడి కట్ట శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధు సూదన్ యాదవ్ సమక్షంలో వైసీపీలో చేరిక*
Admin
Amaravathi Jyothi