Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇక్బాల్ అహ్మద్ ను కలిసిన బుర్రా కందుకూరు అమరావతి జ్యోతి: కందుకూరులో సుల్తాన్ మొహిద్దిన్ హాస్పిటల్ డా..ఇక్బాల్ అహమద్ & అదిలాబాను ,జహంగీర్ సుల్తాన్ లను కలిసిన కందుకూరు వైఎస్సార్సీపీ ఇంచార్జీ బర్ర మధుసూదన్ యాదవ్ . ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు రఫీ,గంగిరెడ్డి తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi