Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ఆదిమూలపు సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మోజెస్ పొన్నలూరు,అమరావతి జ్యోతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మరియు కొండేపి నియోజకవర్గం ఇన్ చార్జ్ ఆదిమూలపు సురేష్ బాబును శనివారం ఒంగోలు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పొన్నలూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ముట్లూరి మోజెస్. ఈ సందర్భంగా పొన్నలూరు మండలంలోని పలు అంశాలపై మంత్రి సురేష్ బాబు తో చర్చించారు. 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం కష్టపడి పని చేస్తామని సురేష్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మోజెస్ మీడియాకు తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi