Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఫేర్వెల్ డే వేడుకల్లో పాల్గొన్న బుర్రా మధుసూదన్ కందుకూరు అమరావతి జ్యోతి: కందుకూరు టౌన్ నందు గల " శ్రీవిద్య మోడల్ హైస్కూల్ " లో జరుగుతున్నటివంటి ఫేర్ వెల్ డే సెలెబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి శాసనసభ్యులు & కందుకూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ .
Admin
Amaravathi Jyothi