Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండలంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో ఆఫీస్ లో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించబడును.. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు..కావున టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కందుకూరు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కోరడమైనది.
Admin
Amaravathi Jyothi