Tuesday, 21 April 2026 01:50:03 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

Date : 19 February 2024 07:04 AM Views : 314

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామం ఎస్సి కాలనీ చెందిన వైసీపీ నాయుకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు గారి సమక్షంలో టీడీపీ లో చేశారు. ఈ సందర్బంగా ఇంటూరి నాగేశ్వరావు పార్టీ కార్యాలయం లో వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా వుంటానని కష్టానష్టాల్లో మీకు తోడుగా వుంటానని, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన నా ఇంటి తలుపు తడితే వెంటనే స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు నార్నే రోశయ్య, బొద్దులూరి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :