Monday, 20 April 2026 05:30:29 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పసుపులేటి గూటికి వైసిపి కీలక నేత

Date : 19 April 2024 11:28 PM Views : 802

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పసుపులేటి గూటికి వైసిపి కీలక నేత... *పసుపులేటి కి మద్దతు పలికిన కావలి రూరల్ మండలం చెన్నై పాలెం కి చెందిన ప్రళయ కావేరి రమణయ్య...* *కండువా కప్పి ఆహ్వానించిన పసుపులేటి సుధాకర్....* కావలి,అమరావతి జ్యోతి: కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కి రోజురోజుకు భారీగా మద్దతు పెరుగుతోంది. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పసుపులేటి సుధాకర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇవాళ కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం కు చెందిన వైసిపి కీలక నేత ప్రళయ కావేరి రమణయ్య పసుపులేటి గూటికి చేరారు. పీఎస్ఆర్ కార్యాలయంలో పసుపులేటి సుధాకర్ ను కలిసిన ఆయన స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి తాను ఆకర్షితుడిని అయ్యానని, సుధాకర్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తనతో పాటు అనేకమంది వైసీపీ నుంచి త్వరలో పసుపులేటి సుధాకర్ చెంతకి చేరబోతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రళయకావేరి రమణయ్యకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు పసుపులేటి సుధాకర్. తనకోసం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు సుధాకర్. కావలి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని వెల్లడించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :