Sunday, 19 April 2026 03:32:13 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

దారిదోపిడి దొంగలు అరెస్ట్. సరుడు రెండు మోటార్ సైకిళ్ళు ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిఐ సుబ్బారావు

Date : 15 December 2023 06:31 AM Views : 372

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దారి దోపిడీ దొంగలు అరెస్ట్ సరుడు రెండు మోటర్ సైకిళ్ళు మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిఐ సుబ్బారావు వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెంపోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశంలో గుడ్లూరు సిఐ పి సుబ్బారావు మాట్లాడుతూ వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ లో బడేవారిపాలెం గ్రామానికి చెందిన మువ్వా మాల్యాద్రి ఫిర్యాదు ప్రకారం వలేటివారిపాలెం ఎస్సై దర్యాప్తు చేశారు ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన .దేవరాల వంశీ .అడక పవన్ కళ్యాణ్. డబ్బు కొట్టు కోటయ్య. గంజి సాయి కృష్ణ . మద్రాస్ నుంచి సింగరాయకొండ వచ్చి ద్విచక్ర వాహనం పై తన గ్రామమైన బడేవారిపాలెం కి మువ్వా మాల్యాద్రి వస్తుండగా కందుకూరు దాటిన తర్వాత ముద్దాయిలు పల్సర్. హీరో హోండా బైకులపై ముద్దాయిలు ఫాలో అవుతూ వస్తూ 10:30 ఆ టైంలో కాకుటూరు గ్రామం వద్ద మువ్వా మాల్యాద్రి భార్య మెడలో తాళిబొట్టుని లాక్కొని వెళ్లడం జరిగింది దానిమీద వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ వి వి పాలెం ఎస్సై దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ముద్దాయిలను అరెస్టు ముద్దాయిల వర్ధ నుండి సుమారు లక్ష 70000 రూపాయలు కలిగిన తాళిబొట్టు సరుడు . రెండు మోటర్ బైక్ లని ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా ఈ విధంగా నిందితులు గుడ్లూరు పోలీస్ స్టేషన్లో చేవూరు గ్రామంలో కూడా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగిందని సీఐ తెలిపారు ఈ విషయంపై స్పందించిన కందుకూరు డిఎస్పిఈరోజుమూడు కేసుల్లో రిమాండ్ నిమిత్తం జ్యూడిషల్ కస్టడీ పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి బి మహేంద్ర నాయక్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :