Tuesday, 21 April 2026 02:35:09 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మరో వారంలో ఏపీలో నామినేటెడ్ పోస్ట్ లు భర్తీ

Date : 07 November 2024 12:14 PM Views : 895

Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : మరో వారంలో ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్ల ఆశలు పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్న సీఎం చంద్రబాబు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్న సీఎం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు చాలా మంది నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పలు కార్పోరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ నియామకాలు జరిగాయి. ఆనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం తాము చేసిన పనులు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న కేసుల వివరాలతో నేతలకు బయోడేటా ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై సచివాలయంలో నేతలతో దాదాపు అయిదారు గంటలు చంద్రబాబు చర్చించారు. ఓ వారంలో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నామినేటెడ్ పదవుల ప్రకటన చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :