Amaravathi Jyothi - Andhra Pradesh / Krishna : మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ విజయవాడ,అమరావతి జ్యోతి: *ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో ఇసుక కుప్పలపై కూర్చుని నిరసన తెలుపుతున్న దేవినేని ఉమా చుట్టూ భారీ ఎత్తున పోలీసులు మోహరించి అరెస్టు చేశారు *ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై ఉమా మండిపాటు* *దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే ప్రశ్నిస్తున్న మా నోరు నొక్కాలని చూస్తున్నారు*
Admin
Amaravathi Jyothi