Monday, 27 July 2026 05:33:41 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

2018 డిఎస్సి తెలుగు సేవా సదన్ వారి సేవా సహాయ కార్యక్రమాలు

Date : 17 March 2024 08:01 PM Views : 476

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 2018 డిఎస్సీ (తెలుగు) సేవా సదన్ వారి సేవా సహాయ కార్యక్రమాలు గుడ్లూరు, అమరావతి జ్యోతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజక వర్గం గుడ్లూరు మండలం రాళ్ళపాడు SC కాలనీలో నిరుపేద కుటుంబంలో 22ఏళ్ల యువకుడు T.మదన్ కుమార్ పక్షవాతంతో రెండు కాళ్ళు చేతులు, శరీరం సహకరించని పరిస్థితి లో మంచంలో ఉండగా అతని తల్లి కూలికి కూడా పోకుండా అతనికి అన్నీ పనులు చేస్తూ ఉంది. కనీసం ఇల్లుకూడా పైన స్లాబు ఊడి పడుతూ ఉంది. వారికి ఇంట్లో జరగక పోవడం లాంటి సమస్యలను ఈతముక్కల తెలుగు సహాయకులు కట్టా ఏసునాదం ద్వారా తెలుసుకున్న 2018 DSC తెలుగు సేవాసదన్ వ్యవస్థాపకులు నాగిశెట్టి మాల్యాద్రిగారు (పోకూరు SA తెలుగు),ఏసునాదంతో కలిసి ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలెండర్, నగదుతోకలిపి మొత్తంగా 5000/- రూపాయలు వారికి అందించి సహకరించారు. ఇలాంటి సహాయాలు ప్రతి నెలా ఈ రాష్ట్రంలో ఏదోక జిల్లాలో సహాయం అందుకోడానికి అర్హులను ఎంచుకుని సేవా సదన్ సభ్యులసహకారంతో అందించడం జరుగుతూనే ఉంటుందని మాల్యాద్రిగారు తెలియజేయడం జరిగింది. ప్రతినెలా సహకరిస్తున్న సేవాసదన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: