Monday, 20 April 2026 05:30:36 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తమని ఆదుకోవాలి.

Date : 09 December 2024 10:32 PM Views : 858

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: అధిక పారితోషికం కల్పించి తమను ఆదుకోవాలని రావూరు గ్రామానికి చెందిన రామాయపట్నం పోర్టులో భూములు కోల్పోయిన గొల్లప్రోలు హరికృష్ణ, పోలుగంగు కృష్ణ, వెంకట్రావు తో పాటు పలువురు రైతులు సోమవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, తహసిల్దార్ స్వర్ణ, సబ్ కలెక్టర్ శ్రీ పూజ కు సోమవారం వినతిపత్రాలు అందజేశారు మండలంలోని రావూరు గ్రామ పరిదిలోని సదరు గెజిట్లో తెలిపిన ప్రకారం 2013 భూసేకరణ చట్టం అనుసరించి, పారిశ్రామిక కూడలి స్ధాపించుట, అవసరమైన భూములు సేకరించుటకు, ప్రకటన ఇచ్చియున్నారు. ఈ భూములు మేము పారిశ్రామిక కూడలికి ఇచ్చిన యెడల, భూ హక్కు దారులమైన మేము (రైతులు) భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోతాము. ఈ భూమినే నమ్ముకొని, కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్న వ్యవసాయ కార్మికులు పనులు లేక జీవించడానికి అవకాశం లేకుండా పోతుంది. మీరు ఎన్నిసార్లు గ్రామ సభలు పెట్టినా కూడా రైతులు, ప్రజలు, మేము మా భూములను ఇవ్వలేము అని చెప్పినాము. 2013 చట్టం కూడా ప్రజల ఆమోదంతో తీసుకోండి అని చెబుతుంది. కానీ అధికారులు మాత్రం ప్రజల ఆమోదంతో తీసుకోవడానికి గాని, 2013 చట్టం ప్రకారం పోవడానికిగాని, సిద్ధపడడం లేదు. బలవంతముగా మా భూములను తీసుకొనుటకు సిద్ధపడుతున్నట్లుగా మాకు అర్ధమౌతున్నది. కాని మేము కూడా ప్రజా ప్రయోజనముల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి కొరకు తప్పనిసరి పరిస్థితులలో భూములు ఇవ్వవలసి వస్తున్నది. కాబట్టి ఒక ఎకరం భూమికి కనీస మద్దతుధర రూ.35,00,000లు (అక్షరములా ముఫ్పై ఐదు లక్షల రూపాయలు) మాకు పారితోషికంగా ఇప్పించవలసినదిగా మరియు మా గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకొనవలసినదిగా వారు కోరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :