Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి నేతలను కలిసిన ఉన్నం నలినిదేవి కందుకూరు, అమరావతి జ్యోతి: ఈనెల 5వ తేదీన నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న ఉన్నం నళిని దేవి సోమవారం జిల్లాలో పలువురు టిడిపి నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అజీజ్, పార్టీ సీనియర్ నాయకులు నారాయణని మర్యాదపూర్వకంగ కలవడం జరిగింది .కందుకూరులో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే దివి శివరాంని మర్యాదపూర్వకంగా కలిసారు.
Admin
Amaravathi Jyothi