Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : చంద్రబాబును కలిసిన కోటపాటి జనార్థన్ ఒంగోలు, అమరావతి జ్యోతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపాటి జనార్థన్ తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపారు. కోటపాటి జనార్థన్ ఉమ్మడి ప్రకాశంజిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గత కొంత కాలం నుంచి సిద్దమయ్యారు. ఈ తరుణంలో ఆయన ఉమ్మడి ప్రకాశంలో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని చంద్రబాబుతో తన అభిమతాన్ని తెలియజేసినట్లు తెలిసింది. ఈక్రమంలో గత రెండు రోజులనుంచి ఆయన వరుసగా చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Admin
Amaravathi Jyothi