Monday, 20 April 2026 05:27:54 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మహిళా లోకానికి అండగా తెలుగుదేశం పార్టీ

Date : 09 March 2024 12:50 AM Views : 254

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మహిళాలోకానికి అండగా తెలుగుదేశం పార్టీ కందుకూరు, అమరావతి జ్యోతి: - నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *ఇంటూరి నాగేశ్వరరావు* గారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు... ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. - టిడిపి కార్యాలయంలో జరిగిన వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు... కేక్ కట్ చేసి మహిళలకు తినిపించిన నాగేశ్వరరావు గారి సతీమణి సౌజన్య గారు... - మహిళలకు ఆస్తిలో సమాన వాటా, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్, తరువాత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎంతో కృషి చేశారు - ఇంటూరి నాగేశ్వరరావు - మహిళా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను అవమానించారు, వారిపై లెక్కలేనన్ని అఘాయిత్యాలు, దారుణాలు జరిగాయి. పెరిగిన ధరలు, పన్నులు, చార్జీలతో కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలా అని మహిళలు ఆందోళన చెందుతున్నారు - ఇంటూరి నాగేశ్వరరావు - రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాల్లో జమ చేస్తారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంకా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం.. ఎంతమంది పిల్లలు చదువుతుంటే ఎంతమందికి అమ్మ ఒడి అమలు చేస్తారు - ఇంటూరి నాగేశ్వరరావు - కార్యక్రమంలో కందుకూరు పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :