Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దోమల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఫాగింగ్ లో ప్రజా ప్రతినిధులు వలెటి వారి పాలెం అమరావతి జ్యోతి: వలేటి వారిపాలెంమండలం లో పోలినేనిపాలెం గ్రామ పంచాయతీ లో శుక్రవారం సాయంత్రం ఉన్నత అధికారుల సూచనల మేరకు దోమల నివారణకు తీసుకునే చర్యలలో భాగంగా ఫాగింగ్ కార్యక్రమం ను సర్పంచ్ అనుమొలు అమరేశ్వరి యంపి టి సి సభ్యులు చింతలపూడి రవీంద్ర అధ్వర్యంలో చేయించటం జరిగినది. ఈ యొక్క కార్య క్రమం లో ఇఓపిఅర్డి సుమంత్ పంచాయతీ కార్యదర్శి వి వెంకటేశ్వర్లు క్లాప్ మిత్ర లు, వాలంటీర్,అనుమోలు సుబ్బారావు గ్రామస్తులు కూడా పాల్గోన్నారు.
Admin
Amaravathi Jyothi